‘‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టికి మంచి ఛాన్స్ దక్కింది. ఏ పాత్రనైనా మంచి ఈజ్ తో అభినయిస్తూ.. మంచి ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా విడుదలైన ‘జాతిరత్నాలు’ మూవీ సూపర్ హిట్ కావడంతో నవీన్ కి ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి అనుష్క సరసన నటించే ఛాన్స్ ఈ కుర్రాడికి వచ్చినట్టు తెలుస్తోంది. ‘నిశ్శబ్దం’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న […]
శాకుంతలమ్ మూవీ: షార్ట్ టెంపర్ రోల్‌లో మోహన్ బాబు..!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోయిన్ సమంత మెయిన్ రోల్ ప్లే చేస్తున్న ‘శాకుంతలమ్’ మూవీలో షార్ట్ టెంపర్ ఉన్న ఒక పాత్రలో నటిస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుణశేఖర్ డైరెక్షన్‌లో మలయాళం యాక్టర్ దేవ్ మోహన్ దుష్యంతునిగా, సమంత శకుంతలగా నటిస్తున్న ‘శాకుంతలమ్’ మూవీ సోమవారం లాంఛ్ అయ్యింది. అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి స్టార్ట్ ప్రొడ్యూసర్స్ మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. మహాభారతంలోని ఆది పర్వంలో దుష్యంత మహారాజు, శకుంతల […]
‘జాతిరత్నాలు’ను మెచ్చుకున్న మహేశ్, బన్నీ
ఇటీవల రిలీజైన ‘జాతిరత్నాలు’ మూవీపై ప్రముఖులు ప్రశంసలు జల్లులు కురిపిస్తున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబు కూడా జాతిరత్నాలకు అభినందనలు చెప్పారు. ఈ మూవీ గురించి, అందులో హీరో నవీన్ పొలిశెట్టి గురించి ఓ రేంజ్ లో పొగుడుతూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. నవీన్ ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నటించాడు. మహేశ్ బాబు మూవీ ‘‘1 నేనొక్కడినే’ లో తన వీరాభిమానిగా కూడా కనిపించాడు. అప్పటి రోజులలో నవీన్ ను గుర్తుచేసి ‘1 సెట్స్ తో నవీన్ […]
పాలటిక్స్ పై Jr NTR షాకింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ జూనియర్ NTR. ఆయన టీడీపీలోకి రావాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. అదెంటంటే.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోతో వ్యాఖ్యాతగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ షో ప్రోమో విడుదల సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ.. ‘రాజకీయాల్లోకి రావాలంటూ ఒకవేళ మీ అభిమానులు అడిగితే మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుంది?’ […]
పొలిటీషియన్ తో మెహరిన్ నిశ్చితార్థం.. ఈ ఏడాదిలోనే పెళ్లి
‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఎఫ్2 మూవీలో అల్లరి చేసిన ముద్దుగుమ్మ మెహరిన్ పిర్జాడ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఇటీవల మెహరిన్ నిశ్చితార్ధ వేడుక కూడా జరిగిపోయింది. తాను హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో ప్రేమలో ఉన్నానని, కుటుంబ సభ్యుల అంగీకారంతో త్వరలో తమ వివాహం చేసుకోబోతున్నానని మెహ్రీన్ తెలిపింది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో మెహ్రీన్- భవ్య బిష్ణోయ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ సందడి మొదలైంది. స్నేహితులు, […]
తెలుగువారిపై గురిపెట్టిన భారతీయుడు.!
తమిళనాడు వేడెక్కుతుంది.. ఎండాకాలమనే కాదు.. రాజకీయాలతో వేడెక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. కొత్తగా వచ్చిన కమల్ హాసన్ పార్టీ కూడా అదే పనిలో నిమగ్నమైంది. అసలు కమల్ హాసన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి సినీ నటుడు కమల హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) వర్గాలు పలు వివరాలు తెలిపాయి. తమ […]
ఈ నెలలోనే వస్తున్న.. ‘‘మోసగాళ్లు’’
హిట్ కోసం తహతహలాడుతున్న మంచు విష్ణు.. తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి వస్తున్నాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’, ఆ తర్వాత చేసిన ‘ఓటర్’ సినిమాలు కూడా మంచు విష్ణును తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే ఇపుడు మంచు విష్ణు ఇప్పుడు పక్కా స్క్రీన్ ప్లే బేస్డ్ కథతో ‘మోసగాళ్లు’ సినిమాతో వస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ‘మోసగాళ్లు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ,తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో […]
ఒకే రోజు ఒకే పేరుతో రెండు సినిమాలు రిలీజ్
అరుదుగా జరిగే సందర్భం అనాలా..? ఊహంచని సందర్భం అనాలా..? తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రోజు, ఒకే పేరుతో రెండు సినిమాలు రిలీజయ్యాయి. సాధారణంగా శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతాయి. కానీ ఈ శుక్రవారం ఒకే పేరుతో ఈ రెండు మూవీలు సినీప్రియులను అలరించేందుకు వచ్చాయి. అవే నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరో,హీరోయిన్ లుగా నటించిన A, సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన A1 మూవీలు. రెండు సినిమాల్లో A కామన్ గా […]
ఎవరన్నా.. బాలయ్యేనా..?
పాల తెలుపంత రంగు తల వెంట్రుకల్లో కలిసిపోయిన బారెడు గడ్డం, అదే రంగులో మెలితిప్పినట్టున్న మీసం, దట్టమైన కనుబొమ్మలు, వాటి మధ్యలో అర్థచంద్రాకారంలో తిలకం, చేతి వ్రేళ్ళకు నిండా ఉంగరాలు, మణికట్టుకు కడియాలు. ఛాతీని కప్పి ఉంచుతూ రక్షా కవచం.. ఏదో పద్యాన్నో, గద్యాన్నో ఆలపిస్తున్నట్టుగా తెరుచుకున్న నోరు.. దానికి తగ్గట్టుగా మోచేయి దాకా లేచిన ఎడమ చెయ్యి. ఇదంతా చూడబోతే.. మహాభారతంలో కురువృద్ధుడు భీష్మాచారునిలాగా ఉంది. ఆయన ఇంతటి గంభీరమైన గెటప్ వేసే గట్స్ టాలీవుడ్‌లో […]
రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు పండగే.. పండగ..
ఫ్యాన్స్‌ను భారీ రేంజ్‌లో సర్‌ప్రైజ్ చేశారు హీరో రామ్‌చరణ్. డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో తాను ఒక మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఒక పిక్‌ను ట్వీట్ చేశారు. “రాజుగారు, శిరీష్‌గారు ప్రొడ్యూస్ చేస్తున్న శంకర్ సార్ సినిమాటిక్ బ్రిలయన్స్‌లో పార్ట్ అవుతున్నందుకు ఎగ్జయిట్ అవుతున్నాను” అని కామెంట్ చేశారు రామ్ చరణ్. త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ మూవీ రామ్‌చరణ్ కెరీర్‌లో 15వ మూవీ అవుతుంది. ‘దిల్’ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ […]