ట్విట్టర్ వేదికపై ‘Where is KTR’ అంటూ తెగ ట్రోల్ అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి కారణం. కేసీఆర్ సర్కార్ నిజంగా అన్ని ఉద్యోగాలు ఇచ్చి వుంటే.. ఎక్కడిచ్చావ్..? ఎవరికిచ్చావ్.. ? వాటిపై ఉస్మానియా యూనివర్సిటీలో చర్చిద్దాం..రా అంటూ బీజేపీ నేత రాంచందర్ రావు కేటీఆర్ కి సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ రాకపోయేసరికి ‘Where is KTR’ అంటూ రాంచందర్ రావు ప్రశ్నించారు. […]
ట్యాంక్ బండ్ బాగుంది కానీ.. హుస్సేన్ సాగర్‌లో కొబ్బరి నీళ్లేక్కడ..? కేటీఆర్‌కు ట్వీట్ల షాక్
సోషల్ మీడియాలో మాత్రమే కనిపించే రాష్ట్ర మంత్రి కేటీఆర్.. అప్పుడప్పుడు ఎరక్కపోయి పోస్ట్ పెట్టి ఇరుక్కుపోతుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ సుందరీకరణ పై ఆయన పోస్ట్ కొత్త చర్చకు తెరతీసింది. కొత్త లుక్ ఎలా ఉంది…? సలహాలు, సూచనలు ఇవ్వండంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. “సుందరీకరణ చేస్తే సంతోషమే కాని హుస్సేన్ సాగర్‌లో ఉన్న నీటిని కొబ్బరి నీళ్లుగా ఎప్పుడు మార్చబోతున్నారు?” “కాయిన్ వేస్తే చూసే చాన్స్ ఎప్పుడు […]
ట్రాఫిక్ రూల్స్
ట్రాఫిక్ రూల్స్ మద్యం తాగి నడిపితే 100 పాయింట్లు… రాంగ్ పార్కింగ్ చేస్తే 10 పాయింట్లు… పెనాల్టీల మీద పెనాల్టీలే. బైక్ అయినా… కార్ అయినా… ఆటో అయినా… ఇకపై జరభద్రం. పైలంగా డ్రైవ్ చేయాలి. లేదంటే భారీమూల్యం తప్పదు. ట్రాఫిక్ ఉల్లంఘనులకు మూకుతాడు వేసేందుకు కొత్త రూల్స్ వస్తున్నాయి. ట్రాఫిక్‌కు ఇన్సూరెన్స్‌కు సంబంధమేంటని అనుకుంటున్నారా..? ఇక్కడే ఓ లింక్ ఉంది. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తారో..? వారి వాహనం యొక్క… బీమా ప్రీమియం పెరిగిపోతుంది. కొత్త […]